ఇతర శరీర భాగాలపై  వాడిన ప్యూమిస్ స్టోన్ ముఖంపై  వాడరాదు

ప్యూమిస్ స్టోన్‌న పగిలిన చర్మంపై  వాడరాదు అని నిపుణులు చెపుతున్నారు 

ఒకరు వాడిన ప్యూమిస్ స్టోన్ మరోకరు వాడకుడదు 

చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతాయి అంటున్నారు నిపుణులు 

ప్యూమిస్ స్టోన్ వాడిన తరువాత దానిని శుభ్రం చేయాలి 

ప్యూమిస్ స్టోన్ వేడి నీటిలో మరగపెడితే సరిపోతుంది