దక్షిణ అమెరికాలో
ఎక్కువగా దొరికె
ఈ పండు పేరు సోర్‌సాప్
దీని పేరు వింతగాఉంది అనుకుంటున్నారా చాలా మంది దినిని లక్ష్మణ ఫలం అని కూడాఅంటారు.
లక్ష్మణ ఫలం చూడడానికి సీతాఫలంలానే ఉంటుంది.ఇది అన్నోనేసి కుటుంబానికి చెందినది
ఆకుపచ్చని ముళ్ళతో లోపల పీచుభాగంతో రుచికి పుల్లగా ఉంటుంది లక్ష్మణ ఫలం
లక్ష్మణ ఫలంలో అద్భుత గుణాలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలకి వాడటం జరుగుతుంది
లక్ష్మణ ఫలంతో ఇమ్యూనిటీ పెంచుతుంది లక్ష్మణ ఫలంలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అదికంగా ఉంచుతుంది
లక్ష్మణ ఫలంలో యాంటీ కాన్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
క్యాన్సర్ నివారణ, ట్రీట్‌మెంట్‌కు ఈ లక్ష్మణ ఫలం బాగా పనిచెస్తుందని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
పండ్లు అంటే చాలా ఇష్టమా.. అయితే జాగ్రత్త
అరిటాకులో భోజనం చేయడం వల్ల లాభాలు ఇవే!
కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా..!
మెడనొప్పి తరచుగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..