పండ్లు అంటే చాలా ఇష్టమా..  అయితే జాగ్రత్త

పండ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయనేది వాస్తవం

కానీ.. అతిగా పండ్లు తినడం వల్ల హానీ కూడా తప్పదు

పండ్లలో సహజంగానే చక్కెరలు, క్యాలరీలు ఎక్కువ

అతిగా తింటే బరువు పెరిగే ఛాన్స్..

డయాబెటిక్ పేషెంట్స్‌గా మారే అవకాశమూ ఉంది

పండ్లలో చక్కెర, పీచు అధికం

కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు వేధిస్తాయి

రోజుకు మూడు నాలుగు పండ్లకు మించి తినరాదు

500 గ్రాములలోపు పండ్లను మాత్రమే తీసుకుంటే మంచిది

జ్యూస్‌ల రూపంలో పండ్లను తీసుకున్నా మధుమేహం వచ్చే సూచనలు ఎక్కువ