జలుబు, దగ్గుకు  వీటితో చెక్ పెట్టండి..

రాత్రి పడుకునే సమయంలో లవంగాలను తీసుకుంటే మలబద్దకం సమస్య ఉండదు.

విరేచనాలు, అసిడిటీ వంటి కడుపు సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

 తాజా శ్వాసకు సహకరిస్తుంది. నోటి శుభ్రతతో పాటు, దంతాలు దృఢంగా ఉంటాయి.

గోరు వెచ్చని నీటితో లవంగాలను తీసుకుంటే పిప్పి పన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

లవంగం గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

తలనొప్పి బాగా ఉన్నట్లయితే రాత్రి పడుకునే ముందు లవంగాలను తింటే తలనొప్పి తగ్గుతుంది.

లవంగాలను నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.