గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు  ఎక్కువగా ఉంటాయి

రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కండరాల రిపేర్‌లో సహాయపడుతుంది. 

ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ గుమ్మడి గింజల్లో ఉంటుంది  నిద్రను ప్రోత్సహిస్తుంది

గుమ్మడికాయ గింజలను పచ్చిగా, ఎండబెట్టి, పొడిచేసి వాటిని సలాడ్‌లో కలిపి తిసుకొవచ్చు

ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు గుమ్మడికాయ గింజలు మంచివి 

గుమ్మడికాయ గింజలు విటమిన్ కె, విటమిన్ ఇ వంటి పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి

గుమ్మడి గింజలు 5 గ్రాముల మించి తినకుడదు వాటిలో పోషాకాలు పుష్కలంగా ఉంటాయి 

గుమ్మడి గింజల్లో కేలరీలు ఎక్కువ ఉండడం వల్ల బరువు పెరగే అవకాశం ఉంటుంది 

ఆరోగ్య సమస్యలు ఉన్నవాలు పోషకాహార నిపుణులను సంప్రదిస్తే తప్ప వాటిని తిసుకొరాదు