ఐరెన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు  ఇవే

గుమ్మడి గింజలలో ఐరన్ ఉంటుంది. వీటిని వేగించి, వోట్మిల్, సలాడ్లలో కలిపి తీసుకోవచ్చు

మాంసాహారంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది

ఆకు కూరల్లో ఇనుము అధికంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి ఇందులో లభిస్తుంది

క్వినోవాలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది

జింక్, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలను షెల్ఫిష్, గుల్లలు, మస్సెల్స్‌లలో ఐరన్  అధికంగా ఉంటుంది

బీన్స్, నలుపు, తెలుపు వాటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది

పప్పుధాన్యాలలో ప్రోటిన్, ఫైబర్‌తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది

 పనీర్ లో సోయా ఉత్పత్తులలో ఐరన్ ఉంటుంది