చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ చట్నీలు తినండి!

టొమాటో చట్నీ ఈ చట్నీ రెగ్యులర్‌గా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు.

కరివేపాకు చట్నీ ఈ చట్నీ ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి.

బీట్‌రూట్ చట్నీ ఈ చట్నీ  రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తాయి. రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతాయి.

పాలకూర చట్నీ  ఈ చట్నీ ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

వెల్లుల్లి చట్నీ చ్చిమిర్చి, కొబ్బరి వేసి తయారుచేసే ఈ చట్నీ కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడుతుంది.

 మెంతి చట్నీ మెంతి కూరలోని పోషకాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది

 కొత్తిమీర చట్నీ కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి