పనీర్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం
పనీర్లో ప్రోటీన్, అమైనో ఆమ్లం, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి
అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న పనీర్ బరువు తగ్గేందుకు అద్భుతమైన ఆహారం
పనీర్‌లో ప్రోటీన్ మెదడుకు ప్రవాహాన్ని తగ్గించడం, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది
కండరాల పెరుగుదలకు, కండరాల నిర్మాణానికి పనీర్ సహకరిస్తుంది
పనీర్ పోటాషియంతో రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది
పనీర్ టేస్ట్ పరంగానే కాదు, ఇన్సులిన్ ఉత్పత్తికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది
ఇందులోని జింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది
Related Web Stories
ఇలా చేస్తే మీ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందట..
కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా?
తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా.. పాలల్లో వీటిని కలిపి తీసుకోండి..
డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !