తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా.. పాలల్లో వీటిని కలిపి తీసుకోండి..
రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి తాగండి.
పసుపు పాలు కండరాలు, కీళ్లలో నొప్పి, వాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
కుంకుమపువ్వును పాలలో కలిపి తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పాలలో కొద్దిగా అల్లం, మిరప పొడి వేసి మరిగించి, ఈ పాలను వడకట్టిన, చిటికెడు పసుపు వేసి, తేనెను తాగాలి.
డ్రై ఫ్రూట్స్‌తో కూడిన
పాలను పిల్లలకు ఇవ్వవచ్చు.
Related Web Stories
డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !
ముఖంపై దుప్పటి కప్పుకుంటున్నారా..!
గంజి అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
నెల రోజుల పాటు రోజూ కరివేపాకు నిమిలితే జరిగేది ఇదే..