ముఖంపై దుప్పటి  కప్పుకుంటున్నారా..!

చాలా మంది దుప్పటిని ముఖంపై కప్పుకుని నిద్రపోతుంటారు. 

ముఖంపై దుప్పటి కప్పుకొని నిద్రించడం వల్ల చర్మానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

 గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

 తలనొప్పి, వికారం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

 మెదడు, రక్తనాళాల పనితీరు మందగిస్తుంది.