నెల రోజుల పాటు రోజూ కరివేపాకు నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 

కరివేపాకులోని విటమిన్-ఏ.. కళ్లకు మేలు చేస్తుంది. 

బరువు తగ్గడంలో కరివేపాకు సాయం చేస్తుంది. 

కడుపు సంబంధింత సమస్యలను దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహకరిస్తుంది. 

కరివేపాకులోని ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.