డయాబెటిస్ ఉన్నవారు  పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !

పడుకునే ముందు చేసేవి, తినేవి డయాబెటిక్ పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. 

మధుమేహం ఉన్నవారు పడుకునే ముందు కప్పు చమోమిలే టీ తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

రాత్రి పూట నానబెట్టిన బాదం తీనండవల్ల ఇందులోని మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ చక్కని నిద్రను ఇస్తాయి.

నానబెట్టిన మెంతులు.. ఇవి రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.

వజ్రాసనంలో కూర్చున్నా కూడా ఇది బ్లడ్ ప్రెజర్,  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గడానికి సహకరిస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.