కందిపప్పును తింటే ఏమౌతుందో తెలుసా?
ఎర్ర కందిపప్పులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం మూలాన జీర్ణాశయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఐరన్ లోపంతో ఇబ్బందిపడుతున్నవారు సాధారణ కందిపప్పుకు బదులు దీన్ని వాడితే మంచిది.
గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
ఇది ఆహారం నుండి చక్కెరను చాలా నెమ్మదిగా రిలీజ్ చేసేలా చేసి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం మూలాన ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
మలబద్దకంతో ఇబ్బంది పడేవారికి కూడా ఎర్రకందిపప్పు దివ్యౌషదం.
Related Web Stories
తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా.. పాలల్లో వీటిని కలిపి తీసుకోండి..
డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన నిద్ర అలవాట్లు ఇవే.. !
ముఖంపై దుప్పటి కప్పుకుంటున్నారా..!
గంజి అన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!