ఈ పానీయం తాగితే పొట్ట
కొవ్వు కరగడం ఖాయం..
మధుమేహం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు మెంతిగింజలు చక్కని పరిష్కారంగా పనిచేస్తాయి.
1, 2 టీ స్పూన్లు మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే తీసుకోవాలి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య నియంత్రణలో ఉంటుంది.
మెంతుల్లో గ్లూకోమానన్ ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెరను ప్రేగుల్లో కలవడాన్ని ఆలస్యం చేస్తుంది.
మెంతి గింజలు చర్మం నిగారింపును, చికాకును తగ్గిస్తాయి.
క్రమం తప్పకుండా ఈ పానీయం తీసుకుంటే ఉబ్బసం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Related Web Stories
గుమ్మడి గింజలు ఆరోగాలకు అమృతంతో సమానం..
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే..!
కీర దోసకాయ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
తెల్ల ఉల్లి.. ఎర్ర ఉల్లి.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా?