కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే
కలిగే ప్రయోజనాలు తెలుసా..!
దగ్గు, కఫం నుంచి బయటపడాలంటే అల్లం, తేనె కలిపి తీసుకుంటే శ్లేష్మం తగ్గుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
కాల్చిన అల్లం కీళ్లు, ఎముకల నొప్పుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి.
మధుమేహం ఉన్నవారికి కాల్చిన అల్లం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నవారు అల్లం తినడం వల్ల విపరీతమైన తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అల్లాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
Related Web Stories
మెడనొప్పి తరచుగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..
జలుబు, దగ్గుకు వీటితో చెక్ పెట్టండి..
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగండి మీ అనారోగ్యాలకు చెక్ పెట్టండి
తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలివే..