మెడనొప్పి తరచుగా వస్తోందా..
అయితే ఇలా చేయండి..
సరైన భంగిమలో వెన్నుముకను ఉంచకపోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, మెడనొప్పికి ప్రధాన కారణాలు.
ఫోన్ ఉపయోగిస్తుంటే మాత్రం ఎప్పుడూ అవి కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మెడ నొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
కంప్యూటర్‌లో పని చేస్తున్నప్పుడు మానిటర్ స్క్రీన్‌ను చేయి పొడవు దూరంలో ఉండేలా చూసుకోవాలి.
మెడ వెనుక కండరాలు రిలాక్స్ కావాలంటే క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవాలి.
ఈ సమయంలో మెడను అటు ఇటు తిప్పడం కూడా మంచి వ్యాయామం.
వెన్నుముకను నిటారుగా ఉంచడం, తలను మెల్లగా వెనక్కి కడుపుతూ ఉండటం చేయాలి.
Related Web Stories
జలుబు, దగ్గుకు వీటితో చెక్ పెట్టండి..
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగండి మీ అనారోగ్యాలకు చెక్ పెట్టండి
తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలివే..
ఈ పానీయం తాగితే పొట్ట కొవ్వు కరగడం ఖాయం..