బీ-కేర్‌ఫుల్.. వీరు లవంగం అస్సలు తినకూడదు..!
వంగాలలో యూజినాల్, ఫ్లేవనాయిడ్స్ వంటి హైడ్రో-ఆల్కహాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
భోజనం తర్వాత రెండు లవంగాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ చికాకు, అజీర్తి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
లవంగం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు దానిని తీసుకోకూడదు.
గర్భిణీ,పాలిచ్చే తల్లులు లవంగాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.
కొంతమందికి లవంగం పట్ల అలెర్జీ ఉంటుంది. లవంగం తీసుకున్న తర్వాత దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే మానేయాలి.
పిల్లలకు లవంగాన్ని తక్కువ మొత్తంలో ఇవ్వాలి. లవంగాన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి,అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
గమనిక: లవంగాన్ని మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమైనది.
Related Web Stories
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా..
పచ్చి బొప్పాయి తింటే ఈ వ్యాధులన్నీ పరార్..
ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
జీర్ణ సమస్యలు మాయం చేసే అద్భుతమైన ఆకు..