జీర్ణ సమస్యలు మాయం చేసే
అద్భుతమైన ఆకు..
దానిమ్మ ఆకులను మరిగించిన నీటిని తీసుకుంటే.. జ్వరం, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
చర్మంపై దుద్దుర్లు తదితర సమస్యలకు దానిమ్మ ఆకులు బాగా పని చేస్తాయి.
దానిమ్మ ఆకులతో కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఈ ఆకుల్లో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు.. జుట్టు సంరక్షణకు దోహదం చేస్తాయి.
కిడ్నీ, లివర్, అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆ ఆకులతో చేసిన టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
దానిమ్మ ఆకుల రసాన్ని నువ్వులు నూనెతో కలిపి మరిగించి, చల్లారాక చెవిలో రెండు చుక్కలు వేస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
రోజూ రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసం తీసుకుంటే మలమద్ధకం, గ్యాస్
సమస్యలు తగ్గాతాయి.
మరిగించిన దానిమ్మ ఆకుల రసాన్ని పుక్కిలిస్తే.. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతుతుంది.
Related Web Stories
పాలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఇవే..
ఎన్నో రోగాలకు చెక్.. ఈ పండు ఓ అపర సంజీవని!
షుగర్ పేషెంట్స్ గుమ్మడికాయ తినొచ్చా..
రోజూ 4 ఆకులు తింటే చాలు.. లెక్కలేనన్ని ప్రయోజనాలు!