షుగర్ పేషెంట్స్  గుమ్మడికాయ తినొచ్చా..

టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బూడిద గుమ్మడికాయ సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్‍ను నియంత్రించవచ్చు.

గుమ్మడికాయ‍లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 

ప్రతిరోజూ ఉడికించిన బూడిద గుమ్మడిని ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఉన్న  చెడు కొలెస్ట్రాల్ తగ్గడంలో  సహాయం చేస్తుంది.

కడుపులో పుండ్లు పేగు సమస్యలు ఉన్నవారికి  గుమ్మడికాయ అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది.

గుమ్మడికాయలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

బలమైన జుట్టు, మచ్చలేని యవ్వనమైన చర్మం కావాలంటే ప్రతిరోజూ బూడిద గుమ్మడి తీసుకోవాలి.