సరైన నిద్ర లేకపోతే వచ్చే ప్రమాదాలు ఇవే
కంటి నిండా నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటాం
కానీ చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు
ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు కచ్చితంగా నిద్ర పోవాలి
సరైన నిద్ర లేని కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది
మధుమేహం, రక్తపోటు వంటి రోగాలు చుట్టుముడతాయి
నిద్రలేమిని తగ్గించేందుకు నిద్రకు ముందు స్క్రీన్ సమయం తగ్గించాలి
మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ చేయాలి
వ్యాయామం, మంచి ఆహారం నిద్రను మెరుగుపరుస్తుంది
ఆరోగ్యకరమైన జీవనశైలికి నిద్ర ఎంతో అవసరం
Related Web Stories
బట్టలు ఎలాంటి మొండి మరకలు మాయం చేసే చిట్కా
రాత్రిళ్లు క్రమం తప్పకుండా 8 గంటల పాటు నిద్రిస్తే..
బ్లడ్ షుగర్ లెవెల్స్ 300కు పెరిగితే ఏం చేయాలి?
గ్రీన్ జ్యూస్ పోషకాలతో నిండి ఉంటుంది