పచ్చి బొప్పాయి తింటే  ఈ వ్యాధులన్నీ పరార్..

పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, బి, ఇ, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

పచ్చి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియని మెరుగుపరచడంలో అద్భుతంగా పని చేస్తుంది.

ఈ బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువును నియంత్రిస్తుంది.

ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బొప్పాయి రోజూ తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.