వేసవిలో శరీరంనకు చెమటలు పట్టడంతో డీహైడ్రేషన్‌కు గురికావడం ప్
రారంభమవుతుంది.
గ్లాసుడు నిమ్మ రసం తాగితే ఈ మొత్తం బాధలన్నీ చిటికెలో ఎగిరిపోతాయి
కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మ రసం తాగకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా అధిక ఆమ్లత్వం ఉన్నవారు నిమ్మరసం అస్సలు తాగకూడదు
అలాగే, తరచుగా గుండెల్లో మంట, పుల్లని త్రేన్సులు, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మ రసానికి దూరంగా ఉండాలి.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం.. కడుపులో ఆమ్లతను మరింత పెంచి సమస్యను తీవ్రతరం చేస్తుంది.
కడుపులో అల్సర్ ఉంటే నిమ్మకాయ నీళ్లు తాగడం అంత మంచిది కాదు.
నిరంతర కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా నిమ్మ రసం నివారించాలి.
నిమ్మ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
Related Web Stories
త్వరత్వరగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా..
ఎలక్ట్రిక్ కుక్కర్లో వండిన ఆహారం మంచిదేనా
పాలలో ఈ సూపర్‌ఫుడ్ కలిపి తింటే..