ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండిన
ఆహారం మంచిదేనా
చాలా మంది ఎలక్ట్రిక్ కుక్కర్‌లో ఆహారాన్ని
వండుకుంటున్నారు
ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అన్నం వండటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.. నష్టాలూ ఉన్నాయి
ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అన్నం ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు నష్టపోవచ్చు
కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు రావొచ్చు
నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లు అస్సలు వాడొద్దు
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం వండుకోవడం ఎంతో మేలు
కరెంట్ ఆధారంగా ఉడికిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది
మట్టిపాత్రలు, స్టీల్ పాత్రల్లో అన్నం ఉడికిస్తే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
పాలలో ఈ సూపర్‌ఫుడ్ కలిపి తింటే..
పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా?
తల స్నానం చేసే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..?
సోంపు నీటి తాగితే ఇన్ని లాభాలున్నాయా..?