తల స్నానం చేసే ముందు
ఈ తప్పులు చేస్తున్నారా..?
పురుషులు సోమవారం తలంటు స్నానం చేయడం మంచిది. దీన్ని వల్ల వాళ్ళ అందం పెరుగుతుంది. కాబట్టి సోమవారం తల స్నానం చేసేందుకు ప్రయత్నించండి.
మంగళవారం రోజు పురుషులు తల స్నానం చేయడం మంచిది కాదు. కేవలం మామూలు స్నానం చేయడం మంచిది.
మహిళలు సోమవారం తల స్నానం చేస్తే చాలా మంచిది. అలా చేయడం వల్ల వారు నిత్య సౌభాగ్యంతో ఉంటారని శాస్త్రం చెబుతుంది.
మహిళలు శనివారం రోజు తలంటు స్నానం చేయడం చాలా ఉత్తమం.
అయితే... శుభ కార్యాలు, నెలసరి సమయంలో మాత్రం ఇవి ఏవి స్త్రీలకు వర్తించవు.
అయితే... తల స్నానం చేసిన తర్వాత తేనె పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, ఈ రెండు ఆహార పదార్థాలు శరీరంలో గ్యాస్ ఏర్పడటానికి కారణమవుతాయి.
Related Web Stories
సోంపు నీటి తాగితే ఇన్ని లాభాలున్నాయా..?
దాల్చిన చెక్క పాలు రాత్రి తాగితే జరిగేది ఇదే..
ఈ చిన్ని మొక్క ఏం చేస్తుందిలే అనుకుంటే పొరపాటే..
కంటిచూపు మెరుగుపడాలని ఉందా..? అయితే రోజు ఇవి తినండి..!