పాలలో ఈ సూపర్‌ఫుడ్ కలిపి తింటే..
మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తరచుగా మనల్ని మనం ఫిట్‌గా, చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఆహారంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటాం..
పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు వంటి బహుళ పోషకాలు ఇందులో లభిస్తాయి.
మఖానాలో ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. అయితే,
మఖానాను పాలలో వేసుకుని తింటే ఏమౌవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? పూల్ మఖానా, పాలు కలిపి తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
పాలు, మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది
ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది, ఇది మంచి నిద్రను ఇస్తుంది.
పాలు, మఖానాని కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సులభంగా అందుతుంది. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో మఖానా పాలు కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది
పాలు, మఖానా రెండూ కలిపి తినడం మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియ సులభంగా అవుతుంది.
Related Web Stories
పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా?
తల స్నానం చేసే ముందు ఈ తప్పులు చేస్తున్నారా..?
సోంపు నీటి తాగితే ఇన్ని లాభాలున్నాయా..?
దాల్చిన చెక్క పాలు రాత్రి తాగితే జరిగేది ఇదే..