ఈ ఆల్కహాల్ రకాలు  చాలా హెల్తీ..

మద్యపానం ఆరోగ్యానికి  హానికరం అంటారు. అయితే కొన్ని రకాల మద్యం మితంగా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట.

రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, రెస్వెరాట్రాల్ సమృద్దిగా ఉంటాయి.

షాంపైన్‍లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. దీన్ని మితంగా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది.

 కలబందను పోలి ఉండే ఆగావే అనే మొక్క నుంచి టేకిలా మద్యం తయారుచేస్తారు. ఇందులో ఫ్రక్టాన్లు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు, ఎల్లాజిక్ యాసిడ్ విస్కీలో సమృద్దిగా ఉంటాయి. మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

జిన్.. జుని పెర్ బెర్రీలతో తయారయ్యే ఈ మద్యాన్ని మితంగా తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

సాధారణ బీర్‍తో పోలిస్తే తేలికపాటి బీర్‍లో తక్కువ కేలరీలు ఉంటాయి. మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది.