బ్రహ్మజెముడు పండు తింటే ఆరోగ్యానికి మంచిదా.?
ప్రాచీన కాలం నుంచే బ్రహ్మజెముడు పండును ఎన్నో సంస్కృతుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఔషధంగా వాడుతున్నారు.
ఈ పండుని తరచూ మోతాదులో తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది.
బ్రహజెముడు పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ కంటే అధికంగా పోషకాలు, ఔషధగుణాలున్నాయి.
ఎరుపు, గులాబి రంగులో అందంగా కనిపించే బ్రహ్మ జెముడు పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు B12, A, C విటమిన్లు ఉన్నాయి
బ్రహ్మజెముడు పండులో విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్, బెటాలైన్స్ పుష్కలంగా ఉంటాయని ఈ అమెరికన్ సంస్థ వెల్లడించింది
ఈ పండులోని పోషకాలు గుండెకు సంబంధించిన వ్యాధిలను, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఇందులో ఉన్న ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త కణాల పనితీరు మెరుగవుతుంది.
బ్రహ్మజెముడు పండ్లను అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు.
ఈ పండ్లలో సన్నని ముళ్ళు ఉంటుంది. కనుక తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
దినిని తినే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
దీర్ఘకాలిక కీమోథెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలు
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా..
ఈ సమస్యలుంటే.. సొరకాయ తిన వచ్చా?
ప్రతిరోజూ పటిక బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?