ఉదయం ఖాళీ కడుపుతో రావి ఆకులను నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రావి ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

శరీరం నుంచి విషాన్ని బయటికి పంపిస్తాయి.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. 

రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.