ఈ పదార్థాలు వాడితే చాలు..  వర్షాకాలంలో ఎదురయ్యే  గొంతు నొప్పికి చెక్..

అల్లం, తేనె మిశ్రమాన్ని తీసుకుంటే గొంతు నొప్పి,  దగ్గు నయమవుతుంది.

వేయించిన అల్లం.  కండరాల నొప్పి, బిగుసుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

వేయించిన అల్లం మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వేయించిన అల్లం తినడం వల్ల మైగ్రేన్ లేదా సాధారణ తలనొప్పిలో కూడా  ఉపశమనం లభిస్తుంది.

వేయించిన అల్లం, తేనె తీసుకుంటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.