పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు రెండూ ఆరోగ్యానికి మంచివే
పచ్చి రొయ్యల్లో ప్రోటీన్, విటమిన్ B12, సెలీనియం, జింక్, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి
ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మంచివి
బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక
పచ్చి రొయ్యలు తాజా రుచిని కలిగి ఉంటాయి
ఎండు రొయ్యలతో పోలిస్తే పచ్చి రొయ్యల్లో ఉప్పు తక్కువగా ఉంటుంది
కాబట్టి, పచ్చి రొయ్యలు రక్తపోటు ఉన్నవారికి మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే పొరపాటున కూడా క్యారెట్ తినకూడదు..!
పెరుగు తినే అలవాటున్నా.. చాలా మందికి తెలియని నిజాలివీ..
రోజూ అసలు పొద్దున్నే ఎందుకు నిద్ర లేవాలి..
టైంకి తినకపోతే ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసా..?