వీళ్ళు బీట్ రూట్
అస్సలు తినకూడదు..
బీట్ రూట్ ఒక దుంప కూరగాయ. దీనిలో ఉండే ఎరుపు రంగు కారణంగా ఇది రక్తహీనత ఉన్నవారికి చాలా మేలు చేస్తుందని అంటారు.
అయితే బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. కొందరికి బీట్ రూట్ తినడం హాని చేస్తుంది.
బీట్ రూట్‍లలో ఆక్సలేట్‍లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొందరిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
ముఖ్యంగా దుంప కూరగాయలతో అలెర్జీ ఉన్న వారు బీట్ రూట్‍ను తీసుకోకపోవడం మంచిది.
బీట్ రూట్‍ను ఆహారంలో తీసుకోక పోయినా కొందరు దీన్ని జ్యూస్ రూపంలో డైలీ తీసుకుంటూ ఉంటారు.
దీని వల్ల ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. కానీ జీర్ణకోశ సమస్యలున్నవారు డైలీ దీన్ని తాగితే కడుపునొప్పి, గ్యాస్, వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Related Web Stories
ఈ ఆకు కూర తింటున్నారా.. ? జరిగేది ఇదే..!
వేప పుల్లతో పళ్లు తోమితే ఈ సమస్య అస్సలు రాదు..
వెలగపండుతో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలు..
లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..