లెమన్‌గ్రాస్ టీతో
ఎన్ని లాభాలో తెలుసా..
లెమన్ గ్రాస్ టీని రోజూ తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్దకం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి.
లెమన్ గ్రాస్‍లో సిట్రల్, జెరేనియం అనే రెండు యాంటీ ఇన్ప్లమేటరీ మినరల్స్ ఉంటాయి.
ఇవి శరీరంలో మంటను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిమ్మగడ్డి సువాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ టీని తీసుకుంటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
Related Web Stories
గోరింటాకుతో హెల్త్ బెనిఫిట్స్ ఇవే
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
వామ్మో! చలికాలంలో అన్నం తినడం వల్ల.. ఇన్ని లాభాలా..
భోజనం విషయంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరిగిపోతారు!