గోరింటాకుతో హెల్త్ బెనిఫిట్స్ ఇవే
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు
గోరింటాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
గోరింటాకు కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది
సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది
రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
శరీరంలోని వేడిని తగ్గించేందుకు గోరింటాకు దోహదపడుతుంది
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. కురులను బలంగా ఉంచేలా చేస్తుంది
గోరింటాకు అరికాళ్ల మంటను తగ్గిస్తుంది
మాడుకు గోరింటాకు పెట్టడటం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు
గోరింటాకును నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి తగ్గుతుంది
Related Web Stories
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!
వామ్మో! చలికాలంలో అన్నం తినడం వల్ల.. ఇన్ని లాభాలా..
భోజనం విషయంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరిగిపోతారు!
రక్తపోటు స్థాయిలను పెంచే ఆరు ఆహార అలవాట్లు ఇవే..!