అధిక ఆల్కహాల్ తీసుకోవడం కూడా  రక్తపోటు పెరుగుదలకు దారి తీస్తుంది.

కొందరిలో కాఫీ వంటి కెఫీన్ పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తపోటులో తాత్కాలిక పెరుగుదల కనిపిస్తుంది.

అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు కారణం కావచ్చు.

ఇందులో అధిక శాతం సోడియం.. నీరు నిలుపుదలకు దారి తీస్తుంది.

ప్రాసెస్ చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల అందులోని ఉప్పు అనారోగ్య కొవ్వులతో నిండి ఉంటాయి.

ఇవి రక్తపోటుకు దారితీస్తాయి. ముఖ్యంగా క్యాస్ట్ సూప్స్, స్నాక్స్, రెఢీ టు ఈట్ ఫుడ్స్ ఉన్నాయి.

ఇది కాలేయంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. 

రక్తపోటును నియంత్రించాలంటే అవయవ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.