ఈ మొక్క‌ను క‌లుపు అంటూ పీకేస్తారు.

అమృత కాడ మొక్కలో అనేక ఔష‌ధ గుణాలున్నాయి.

ఆసియా, ఆఫ్రికా దేశాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా కనిపిస్తుంది.

స్త్రీల‌లో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా అమృత‌కాడ మొక్క దోహ‌ద‌ప‌డుతుంది.

ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా చేసుకుని తింటారు.

దీనిని తినడం వలన అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

కాయాల‌ను, పుండ్ల‌ను, చ‌ర్మ వ్యాధులను, ముఖంపై మొటిమ‌ల‌ను న‌యం చేయ‌డంలో మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి చ‌ర్మం పై గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్యలు త‌