ఉసిరికాయలు తిని విత్తనాలు  పడేస్తుంటారా.. ఈ నిజాలు తెలిస్తే..!

ఉసిరికాయ విత్తనాలు  జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడతాయి.

ఉసిరికాయలో ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

 అదేవిధంగా ఉసిరికాయ విత్తనాలు కూడా  అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

ఉసిరికాయ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్నిఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఉసిరికాయ గింజలు తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు ఉసిరికాయ, ఉసిరి విత్తనాలు రెండూ తీసుకోవచ్చు.

ఈ విత్తనాలలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.