మన జీవితంలో నిద్ర ఎంత
ముఖ్యమో అందరికీ తెలుసు.
10 గంటలకే పడుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణకు, మానసిక ప్రశాంతతకు ఇది ఓ అద్భుత మార్గం.
రాత్రి 10 గంటలకే పడుకోవడం ఒక చిన్న మార్పులా కనిపించవచ్చు. కానీ దీని ప్రభావం చాలా గొప్పది.
రక్త ప్రసరణ బాగా జరుగి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అవుతుంది.
సమయానికి నిద్రపోతే మన శరీరంలో మంచి మార్పులు జరుగుతాయి.
ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది.
ఆలస్యంగా నిద్రపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
Related Web Stories
గొంతు నొప్పిని చిటికలో తగ్గించే సింపుల్ చిట్కా..
జొన్న రొట్టె తినడం వలన కలిగే అద్భుత ప్రయోజనాలివే!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు తింటే జరిగేదిదే..!
చపాతీలు దింతో కలిపి తింటే రిస్క్ లో పడినట్టే