వెన్న, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి
శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. జీర్ణ సమస్యలను కూడా తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోటీని వెన్నతో తినడానికి బదులు పప్పుతో తీసుకోవచ్చు.
కొంతమంది ఆహారంలో అన్నంతో పాటు చపాతీ కూడా తినడం అలవాటు.
సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు రోటీ, చపాతీలను ఎక్కువగా తింటారు
బరువు తగ్గడం అంత ఈజీ కాదు. క్రమశిక్షణ, నిబద్ధత చాలా ముఖ్యం.
చపాతీ ఆరోగ్యానికి మంచిదే. కానీ చపాతీని నెయ్యి, వెన్నతో కలిపి తినడం మంచిది కాదని ఆయన అన్నారు.
రోటీపై వెన్న పూయడం వల్ల ఒక పొర ఏర్పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ కష్టమవుతుంది.
Related Web Stories
కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలు..
క్యాప్సికమ్‌తో అదిరిపోయే ప్రయోజనాలు..
షుగర్ ఉన్నవాళ్లు పచ్చి అరటి పండు తినొచ్చా..
రోజూ పుదీనా ఆకులు తింటే ఈ సమస్యలు పరార్