కర్పూరంతో
ఆరోగ్య ప్రయోజనాలు..
కర్పూరం తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది.
రోజుకి కొద్ది మోతాదు కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది.
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పచ్చ కర్పూరం
వాడితే ఆ సమస్యలు తగ్గుతాయి.
నిమ్మరసాన్ని పచ్చ కర్పూరంతో కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.
పచ్చ కర్పూరం ఆహారాన్ని
ఎక్కువ కాలం
తాజాగా ఉంచుతుంది.
వంటల్లో పచ్చ కర్పూరాన్ని చాలా కొద్ది మొత్తంలో ఉపయోగించాలి.
అధిక మోతాదులో ఉపయోగిస్తే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
క్యాప్సికమ్‌తో అదిరిపోయే ప్రయోజనాలు..
షుగర్ ఉన్నవాళ్లు పచ్చి అరటి పండు తినొచ్చా..
రోజూ పుదీనా ఆకులు తింటే ఈ సమస్యలు పరార్
నెల రోజులు మటన్ సూప్ తాగితే ఏమౌతుంది..?