శరీరానికి పోషకాలు అందిస్తాయి.
పుట్టగొడుగులలో విటమిన్-బి, డి విటమిన్లు. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో విటమిన్-డి లోపానికి చెక్ పెడతాయి.
విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
పుట్టగొడుగులలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తక్కువ కేలరీలు ఉండటం వల్ల పుట్టగొడుగులు తీసుకుంటే అధిక బరువు, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి
పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతాయి.
Related Web Stories
వామ్మో! చలికాలంలో అన్నం తినడం వల్ల.. ఇన్ని లాభాలా..
భోజనం విషయంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరిగిపోతారు!
రక్తపోటు స్థాయిలను పెంచే ఆరు ఆహార అలవాట్లు ఇవే..!
అమృతం లాంటి ఈ మొక్క అద్భుత ఔషధ గుణాలు సొంతం