ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది.  

తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు.

అలాగే ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.

కంటి కలకలు, కురుపులతో బాధపడేవారు కూడా పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది.

పొన్నగంటి కూరను తింటే పురుషులకు కావల్సిన శక్తి సమకూరుతుంది.

జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. దగ్గు, ఆస్తమా తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా తగ్గిస్తుంది.