వేప పుల్లతో పళ్లు తోమితే
ఈ సమస్య అస్సలు రాదు..
వేప చెట్టు ఆరోగ్యాన్ని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే.
వేప రుచి చేదుగా ఉన్నా, ఇందులోని గుణాలు
మనల్ని కాపాడతాయి.
ఆల్సర్, గ్యాస్, కంటి
రుగ్మతలకు వేప చక్కని పరిష్కారం.
వేప దంతాలకు కూడా
చాలా మేలు చేస్తుంది.
దీన్ని బ్రష్ చేయడం
ద్వారా, దంతాలు దృఢంగా
మారతాయి.
అయితే చెవి నొప్పికి
వేపనూనెను పూయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.
Related Web Stories
వెలగపండుతో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలు..
లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..
గోరింటాకుతో హెల్త్ బెనిఫిట్స్ ఇవే
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..!