వెలగపండు..విఘ్నేశ్వరుడికి ఇది ఎంతో ఇష్టమైన పండు.

దేవుళ్లకు ఈ పండును నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆయుర్వేదం ప్రకారం ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మటన్ బోన్ సూప్ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. నీరసం, అలసట వెంటనే దూరం చేస్తుంది.

విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం.

వెలగపండు జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.