క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

అయితే, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యారెట్లు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు

 జీర్ణ సమస్యలతో బాధపడేవారు క్యారెట్లు ఎక్కువగా తినకూడదు

క్యారెట్లలో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ బాధితులు వీటికి దూరంగా ఉండాలి

క్యారెట్లు తల్లి పాల రుచిని మార్చగలవు, దీనివల్ల శిశువుకు పాలు తాగడం కష్టమవుతుంది

క్యారెట్ నిద్రకు మరింత అంతరాయం కలిగిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు వీటిని తినకపోవడం మంచిది

చర్మ అలెర్జీలతో బాధపడేవారు కూడా క్యారెట్‌కు దూరంగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు