నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లలో విటమిన్ - సి అధికంగా ఉంటుంది. ఈ పండ్లు కీళ్లలోని కొల్లాజెన్ రక్షించడంలో సహాపడతాయి.  

సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాడిస్స్ కీళ్ల వాతాన్ని తగ్గిస్తాయి.

పసుపులో ఉండే ‘కర్కుమిన్’ కీళ్ల వాతాన్ని తగ్గించడంలో సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.

ఇది శరీరంలోని మంటను తగ్గించి, కీళ్ల అరుగుదలను నిరోధిస్తుంది.   

వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ లో ఉండో పోషకాలు కీళ్ల నొప్పులను అరికడతాయి.

అల్లంతో చేసే కషాయం తాగితే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.