అవిసె గింజెలు(ఫ్లాగ్స్ సీడ్స్) చర్మం పొడిబారకుండా కాపాడుతాయి.
క్యారెట్‌లో ఉండే
బీటా- కెరోటిన్ చర్మానికి సహజమైన మెరుపునిస్తుంది.
పాలకూరలో ఉండే విటమిన్ A, C, ఐరన్ రక్తం శుద్ది చేస్తూ ముఖం తాజాగా కనపడేలా చేస్తుంది.
వాల్ నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి
బాదంలో విటమిన్-E ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది
టొమాటోలో ఉండే ‘లైకోపిన్’ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.
నిమ్మ, నారింజ, కివీ, ఉసిరి వంటి పండ్లలో విటమిన్-C ఉంటుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచి, చర్మం బిగుతుగా ఉండేలా చేస్తాయి.
Related Web Stories
పడుకునే ముందు ఫోన్ చూస్తే జరిగేది ఇదే..
దానిమ్మ.. కేన్సర్ రాకుండా కూడా కాపాడగలదా..
పచ్చి బఠానితో ఎంత ఆరోగ్యమో తెలుసా
జుట్టు సమస్య ఉన్నవారు ఉదయం ఈ పానీయం తాగండి