రాత్రంతా నానబెట్టిన
మెంతుల నీటిని ఉదయం
తాగడం వల్ల ప్రోటీన్, ఐరన్
లభిస్తాయి, జుట్టు కుదుళ్లు బలపడతాయి.
విటమిన్ సి పుష్కలంగా ఉండి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, మెరుపును ఇస్తుంది.
క్యారెట్ బీట్‌రూట్ జ్యూస్
విటమిన్ A, ఇనుము, యాంటీఆక్సిడెంట్లు లభించి,
తలకు రక్త ప్రసరణను
మెరుగుపరిచి, జుట్టు
పలుచబడకుండా చేస్తాయి
గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలపరచడంలో, జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు శరీరానికి హైడ్రేషన్ అందించి, పొటాషియం ద్వారా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
పాలకూర-ఆకుకూరల
స్మూతీ ఐరన్, ఫోలేట్,
విటమిన్ A అందించి,
జుట్టు పెరుగుదలకు
తోడ్పడతాయి.
Related Web Stories
లో జీఐ ఫుడ్స్.. షుగర్ ఉన్నవాళ్లు తినాల్సినవి ఇవే..!
ఈ గింజలు తింటే బరువు తగ్గడం ఖాయం..
గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇవే..
పిప్పి పన్నుతో బాధపడుతున్నారా? ఇలా చేయండి..