ఉదయం పూట, రాత్రి నిద్రపోయే ముందు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌తో పళ్లు తోమాలి.
తీపి వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చాక్లెట్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట
్లు వంటివి తినటం మానేయాలి.
పుల్లలు, సూదులు కాకుండా డెంటల్ ఫ్లాస్ లేదా ఇంటర్‌డెంటల్ బ్రష్ వాడి పిప్పి పన్ను
లో ఇరుక్కున్న ఆహారాన్ని తీయండి.
రోజుకు 3 సార్లు గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి నోరు పుక్కిలించాలి.
బాగా చల్లగా ఉన్న లేక బాగా వేడిగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోకూడదు.
పొగ, మద్యం మానేయాలి. లేదంటే పన్ను మరింత పాడవుతుంది.
నొప్పి లేకపోయినా సరే దంత వైద్యుడిని తప్పనిసరిగా కలవాలి.
ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెక్‌అప్ చేయించాలి. చికిత్స విషయంలో అస్సలు ఆలస్యం
చేయకూడదు.
Related Web Stories
రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా?
కిడ్నీలో రాళ్లు.. కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయా..
షుగర్‌ను నియంత్రించే అసలు సిసలు పండు
చలికాలంలో బొప్పాయి తినవచ్చా తినే ముందు తప్పక తెలుసుకోవాలి