డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా పప్పు చాలా రుచిగా ఉంటుంది

పిల్లలు కూడా పిస్తా పప్పుని ఎంతో ఇష్టంగా తింటారు

పిస్తా పప్పుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది

రోజుకి ఐదు నుంచి ఆరు పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది

రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి