ఎక్కువ ప్రోటీన్,  ఆరోగ్యకరమైన  కొవ్వులు ఉంటాయి,

ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి.

కేలరీలు ఎక్కువ, కాబట్టి  పరిమాణంపై నియంత్రణ  అవసరం, . 

లేదంటే బరువు పెరిగే  అవకాశం ఉంది.

శారీరక శ్రమ చేసేవారికి, ఆకలిని నియంత్రించుకోవడానికి తక్కువ మొత్తంలో మంచిది.

బరువు తగ్గడం ప్రధాన  లక్ష్యమైతే మఖానా మంచిది.

శారీరక శ్రమ చేస్తూ, ఎక్కువసేపు శక్తి కావాలంటే తక్కువ పరిమాణంలో పల్లీలు తినవచ్చు

రెండింటినీ మీ ఆహారంలో  మితంగా చేర్చుకోవచ్చు,

సరైన ఆహారం, వ్యాయామంతో  పాటు తీసుకుంటే మంచిది.